FOOD DISTRIBUTION IN OLD AGE HOME - PRODDATUR

- "అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం" ఈ రోజు ప్రొద్దుటూరులో ధర్మల్ రోడ్డులోని విశ్వప్రేమ వృద్ధాశ్రమంలో "అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ అసోసియేషన్" ఆధ్వర్యంలో అడ్వాన్స్డ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ సందర్బంగా ఆశ్రమంలో వున్న వృద్ధులకు అన్నదానం చేయడం జరిగింది, కమిటీ పెద్దలు వృద్ధుల యోగక్షేమాలు గురించి మాట్లాడడం జరిగింది, ఈ కార్యక్రమంలో  ప్రెసిడెంట్ నక్కొల్ల బాలు, వైస్ ప్రెసిడెంట్ వినయ్, సెక్రటరీ పి.టి సమూయేలు, జాయింట్ సెక్రటరీ స్వరూప్, మెంబెర్స్ బందెల స్వామీదాస్, సునిల్, ప్రసాద్, డేవిడ్ రాజ్ మరియు అసోషియేషన్ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది.

 Food distribution in old age home under the auspices of Ambassadors of Christ Association during Advance Christmas Celebrations. 02 MONDAY /DEC/ 2024.



Comments

Popular posts from this blog

ACA - 2024 December committee meeting.

AMBASSADORS OF CHRIST ASSOCIATION 1st Meeting